కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పీసీసీ అబ్జర్వర్లు వేణు గోపాల్, సత్యనారాయణ గౌడ్, అలాగే కామరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.