VIDEO: వాహనాల LED లైట్స్‌పై పోలీసుల నిఘా

VIDEO: వాహనాల LED లైట్స్‌పై పోలీసుల నిఘా

ప్రకాశం: వాహనాల LED లైట్లపై పోలీసులు నిఘా పెంచారు. అర్బన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గిద్దలూరులోని పలు ప్రాంతాల్లో ఆదివారం తనిఖీలు నిర్వహిస్తూ అధిక ఫోకస్ LED లైట్ల వాడకాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. రాత్రి సమయంలో ఈ లైట్ల వల్ల ఎదురెదురు వాహన డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.