వచ్చే నెలలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు

వచ్చే నెలలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు

ADB: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సుహాసినిరెడ్డి ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని VNR క్రికెట్ అకాడమీలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన క్రికెటర్‌లు కిట్‌తో హాజరు కావాలని సూచించారు.