పార్లమెంట్ ముందు కుక్కలా అరిచిన ఎంపీ

పార్లమెంట్ ముందు కుక్కలా అరిచిన ఎంపీ

పార్లమెంట్‌లోకి కుక్కను తీసుకురావడంపై ఎంపీ రేణుకా చౌదరి అస్సలు తగ్గట్లేదు. దీనిపై అధికార పక్షం సీరియస్ అయ్యింది. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా.. రేణుకా చౌదరి వింతగా రియాక్ట్ అయ్యారు. సమాధానం చెప్పకుండా.. కుక్కలా 'భౌ.. భౌ' అని అరిచి ఆశ్చర్యపరిచారు.