హైమాస్ట్ స్ట్రీట్ లైట్స్‌ను ప్రారంభించిన MLA
PDPL: గోదావరిఖని సంజయ్ గాంధీ నగర్ సెంటర్‌లో రూ. 5 లక్షల నిధులతో ఇటీవల ఏర్పాటుచేసిన హైమాస్ట్ స్ట్రీట్ లైట్లను రామగుండం MLA MS రాజ్ ఠాకూర్ సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రజల భద్రత, సౌకర్యం, పట్టణ- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అలాగే ఆధునిక సదుపాయాల కల్పనలో గ్రామానికి హైమాస్ట్ లైట్లు మంజూరు చేశారు.