నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున నూతన ట్రాన్స్ ఫార్మర్ పనులు, 12 కేవి క్రిష్ణకాలని ఫీడర్ మరమ్మత్తులు చేయనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు క్రిష్ణకాలని, యాదవకాలని, పైలట్ కాలని, జవహర్ నగర్, పోలీస్ స్టేషన్ పరిసరాలు, కారల్ మర్క్స్ కాలని, అంబేద్కర్ కూడలి, రాజీవ్ చౌక్‌లో, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని పేర్కొన్నారు.