VIDEO: ఎమ్మార్వో కార్యాలయం ముందు వంటావార్పు

VIDEO: ఎమ్మార్వో కార్యాలయం ముందు  వంటావార్పు

WGL: వర్ధన్నపేట పట్టణంలో ప్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం రెండు నెలలకు పైగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగి వెసికెత్తిన ఓ వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయం ముందు శుక్రవారం వంటావార్పు నిర్వహించాడు. కుమార స్వామి అనే వ్యక్తి తండ్రి గత సంవత్సరం 11వ నెలలో మరణించాడు. సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో అధికారుల నిర్లక్ష్యపు తీరుకు నిరసనగా న్యాయ పోరాటానికి దిగాడు.