నకిలీ మద్యం కేసులో నిందితుల కస్టడీకి అనుమతి

నకిలీ మద్యం కేసులో నిందితుల కస్టడీకి అనుమతి

NTR:  విజయవాడ ఎక్సైజ్ కోర్టు, నకిలీ మద్యం కేసులో నిందితులైన జోగి రమేశ్, జోగి రాములను 4 రోజుల పాటు విచారించడానికి ఎక్సైజ్ అధికారులకు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 26వ తేదీ (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వీరి విచారణ జరగనుంది. ప్రస్తుతం వీరిద్దరూ నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.