మంత్రులను కలిసిన శ్రీశైలం ఆలయ ఛైర్మన్

మంత్రులను కలిసిన శ్రీశైలం ఆలయ ఛైర్మన్

NDL: శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు శుక్రవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి స్వగృహంలో వీరిద్దరూ క్షేత్ర అభివృద్ధి, మహా శివరాత్రి, ఉగాది మహోత్సవాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రికి మల్లన్న ప్రసాదం అందజేశారు. అటు, మంత్రి కొండపల్లిని కూడా ఆహ్వానించారు.