గుడిసె వాసుల ధర్నా

గుడిసె వాసుల ధర్నా

WGL: మండలంలోని అమీనాబాద్ గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమిలో గత కొంతకాలంగా గుడిసెలు వేసుకొని గుడిసెవాసులు జీవిస్తున్నారు. అలాంటి ప్రభుత్వ భూమి తమది అంటు కొందరు వ్యక్తులు గుడిసెలు తీయించి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.