'ర్యాగింగ్‌పై విచారణ జరుపుతున్నాం'
SDPT: అర్బన్ మండలం మిట్టపల్లిలో ఉన్న సురభి మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఇష్యూ పై కళాశాల డీన్ రఫీని వివరణ కోరగా.. తమ కళాశాలలో యాంటి ర్యాగింగ్ టీం ఉందని, ఇలాంటి విషయాలు వారి దృష్టికి తెస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సమస్య మించితే తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటామన్నారు.