CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: నంది కోట్కూరు మండలం, బొల్లవరంకు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 2,04,806 చెక్కులు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నేడు పంపిణీ చేశారు. పగులయ్యకు రూ. 35,227, లక్ష్మీ దేవికి రూ. 1, 69, 579, విలువైన చెక్కులు అందజేశారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రసాద రెడ్డి, నాయకులు లక్ష్మినారాయణ రెడ్డి, కాత రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.