'బీసీల రిజర్వేషన్ల కోసం ఆర్.కృష్ణయ్య దీక్ష'

'బీసీల రిజర్వేషన్ల కోసం ఆర్.కృష్ణయ్య దీక్ష'

RR: షాద్ నగర్ బీసీ సేన కార్యాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ హాజరై మాట్లాడుతూ.. HYDలో ఈనెల 25న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీక్షకు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.