కివి పండు తింటే కలిగే ప్రయోజనాలు

కివి పండు తింటే కలిగే ప్రయోజనాలు

కివి పండులో విటమిన్ C అధికంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరచి వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి రక్షిస్తుంది. జలుబు, ఇన్ఫెక్షన్ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. గ్యాస్, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చర్మ కణాల మరమ్మతుకు సహాయపడుతుంది. రక్తంలో ఐరన్ శాతన్ని పెంచుతుంది.