'నూతన బస్టాండ్‌ను ప్రారంభించిన మంత్రి'

KMR: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రూ.5కోట్ల నిధులతో అన్ని హంగులతో 40ఏళ్ల వరకు వినియోగంలో ఉండేలా నిర్మించినట్లు తెలిపారు.