బీసీలకు 42% రిజర్వేషన్లు అందించాలని వినతి
KMR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని BC, SC, ST JAC నాయకులు మంగళవారం కామారెడ్డి తహశీల్దార్ జనార్దన్‌కు వినతిపత్రం అందజేశారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆదేశాల మేరకు ఈ వినతిపత్రం అందజేశామన్నారు. బీసీల రిజర్వేషన్ల అంశంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు.