VIDEO: ‘50 కోట్లతో గ్రామాభివృద్ధి సంక్షేమం అందించాం’

VIDEO: ‘50 కోట్లతో గ్రామాభివృద్ధి సంక్షేమం అందించాం’

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో సర్పంచ్ పదవి విరమణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ భాగ్యలక్ష్మికు బుచ్చి రూరల్ బ్యాంక్ ఛైర్మన్ శివరామకృష్ణారెడ్డి, ఎంపీపీ శ్రీనివాసులు అధికారులు సన్మానించారు. తమ ఐదేల కాలంలో అభివృద్ధి సంక్షేమం కింద రూ.50 కోట్లు ఖర్చు చేశామన్నారు. తమకు అవకాశం కల్పించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.