VIDEO: బోనాల పండగలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలో ముత్యాలమ్మ పండగ సందర్భంగా ఆదివారం హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.