జూనియర్ కళాశాలకు స్థల పరిశీలన

జూనియర్ కళాశాలకు స్థల పరిశీలన

KMM: సత్తుపల్లి పట్టణం- బాలికల జూనియర్ కళాశాల, ఉర్దూ పాఠశాలలో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చొరవతో మంజూరు అయింది. నేడు హాస్టల్ కోసం స్థానిక MROతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు విజయ్ కుమార్ స్థలాన్ని పరిశీలించారు. వారితో పాటు సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ మహమ్మద్ రెహానా ఉన్నారు.