VIDEO: 'ట్రాన్స్ జెండర్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌ది'

VIDEO: 'ట్రాన్స్ జెండర్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌ది'

PDPL: దేశంలో మొట్టమొదటిసారి ట్రాన్స్ జెండర్‌లకు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో బుధవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలను కూడా తమ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు.