VIDEO: 'అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నియోజకవర్గం వచ్చా'
ASF: సిర్పూర్ నియోజకవర్గానికి దందాలు చేయడానికి రాలేదని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వచ్చానని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం చీలపల్లి, మేడిపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అయన మాట్లాడుతూ.. BRS సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు.