బెండకాయలు తింటున్నారా?

బెండకాయలు తింటున్నారా?

బెండకాయల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఎముకలను ధృడంగా చేస్తుంది. బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. బీపీని నియంత్రణలో ఉంచుతుంది.