మానస శర్మది మన జిల్లానే.!

మానస శర్మది మన జిల్లానే.!

SKLM: 'రాకాస' సినిమాకు దర్శకత్వం వహించిన మానస శర్మ మంచి హిట్‌ను అందుకుంది. చూడటానికి అమాయకంగా, ఇన్నోసెంట్‌గా కనిపిస్తూ.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈమెది మన శ్రీకాకుళం జిల్లానే. మొదట్లో ఈమె యూట్యూబ్‌లో చిన్న చిన్న సిరీస్‌లకు డైలాగ్స్ రాస్తూ.. 'ఒక చిన్న ఫ్యామిలి' స్టోరీతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఏది ఏమైనా మన జిల్లావాసి దర్శకురాలిగా ఎదగడం మనకు గర్వకారణమే.