ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

VSP: ఆనందపురం మండలం గంభీరం డాంలో ఈతకు వెళ్లి గాయిత్రి కళాశాల విద్యార్ది మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మీసాల నాని(20) సివిల్ ఇంజనీర్ 3 సంవత్సరం చదువుతున్నాడు. మీసాల నాని కొమ్మాదిలో ఓ ప్రవేటు హాస్టల్ ఉంటున్నట్లు తెలిపారు. మృతుడు విజయనగరం గరివిడి కందిపేటకు ప్రాంతానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.