రాజీవ్ నగర్‌ మినీ స్టేడియంలో క్రీడల పోటీలు

రాజీవ్ నగర్‌ మినీ స్టేడియంలో క్రీడల పోటీలు

SRCL: అండర్ 14, 17 బాల బాలికల క్రీడల పోటీలను సిరిసిల్ల రాజీవ్ నగర్‌లోని మినీ స్టేడియంలో నిర్వహిస్తామని SGF సెక్రటరీ నర్రా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 16 నుంచి 18 వరకు క్రీడల పోటీలు నిర్వహిస్తామని వివరించారు. 16న అథ్లెటిక్స్‌లో రన్నింగ్ ఈవెంట్స్, 17న అథ్లెటిక్స్‌లో జంపింగ్, త్రోయింగ్ ఈవెంట్స్, ఈనెల 18న బాలికలకు కోకో పోటీలు నిర్వహిస్తామన్నారు.