జిల్లాలో 285 మందికి పదోన్నతి

NLG: విద్యాశాఖలో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. నల్గొండ జిల్లాలో మొత్తం 285 మందికి ఉద్యోగోన్నతి దక్కనుంది. ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 229 మంది... జీహెచ్ఎంలలో 56 మందికి పదోన్నతులు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ధ్రువపత్రాలు, సర్వీసు రిజిస్టర్ల ధ్రువీకరణను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించనున్నారు.