VIDEO: బస్సులు రాలేదని మహిళలు ఫైర్

VIDEO: బస్సులు రాలేదని మహిళలు ఫైర్

GNTR: 'స్త్రీశక్తి' పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం మంగళగిరి వెళ్లడానికి ఉదయం 10 గంటల నుంచి గుంటూరు బస్టాండ్ వద్ద వేచి చూస్తున్నా, మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సు రాకపోవడంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు వేచి చూసినా బస్సు రాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.