VIDEO: నాలుక కోయలేదు.. కళ్లు పీకలేదు: SP
కోనసీమ: కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను నాలుక కోయడం, కళ్లు పీకటం, శిరోమండనం చేయలేదని SP రాహుల్ మీనా శనివారం తెలిపారు. గత నెల 25 రాత్రి శ్రీను హత్యకు గురైన విషయం తెలిసిందే. 4 రోజులు నీటిలో ఉండటంతో బాడీ పాడైందన్నారు. కేసులో కాసుబాబు, శంకర్, రాంబాబు, భాస్కర్ల దుర్గా నాగప్రసాద్, నరేశ్, లింగయ్య, మాణిక్యాలరావు, మోరం సత్య శ్రీనివాస్ నిందితులున్నారన్నారు.