VIDEO: 'బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి'

SRPT: సంగెం-కోడూరు మధ్యలో ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు తుంగతుర్తి మండలం సంగెంలో స్థానికులతో కలిసి వాగు వద్ద నల్లజెండాతో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.