ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గుంటూరులో శ్యామలనగర్ గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవి
➢ నిధుల మంజూరు కోసం సీఎంకు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల
➢ కొల్లిపరలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి: ఎస్సై కోటేశ్వరరావు 
➢ బాపట్లలో నేర నియంత్రణకు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించబడింది: ఎస్పీ తుషార్