'నీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయాలి'

'నీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయాలి'

AKP: ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం అనకాపల్లి ఏపీటీఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర పూర్వ కార్యదర్శి బీ వెంకటపతి రాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణం చెల్లించాలన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయించాలన్నారు.