మోత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరి

మోత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరి

BHNG: మోత్కూరు పోలీస్ స్టేషన్ పరిధి కొండాపురం గ్రామంలో చోరి జరిగిన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని మన్నె బుచ్చిరాములు ఇంట్లోకి చొరబడి బంగారం,వెండి ఎత్తుకెళ్లారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి మూడుతులాల బంగారం,15 తులల వెండిని చోరికి జరిగినట్లు తెలస్తుంది.