VIDEO: పూరన్ కుమార్ ముమ్మాటికి ప్రభుత్వ హత్య: SFI, DYFI

VIDEO: పూరన్ కుమార్ ముమ్మాటికి ప్రభుత్వ హత్య: SFI, DYFI

HYD: హర్యానా రాష్ట్రంలో అదనపు DGP కె. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనపై SFI, DYFI తీవ్రంగా ఖండించాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కొవ్వొత్తుల న్యాయవంతపు నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SFI రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. పూరన్ కుమార్ ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య అని పేర్కొన్నారు.