విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ

NLG: దేవరకొండకు చెందిన బోనగిరి మనోజ్, మహతి తమ తల్లిదండ్రులు శ్రీనివాస్, జ్యోతిల జ్ఞాపకార్థం బుక్స్ పంపిణీ చేశారు. దేవరకొండ మండలం తూర్పుపల్లి పాఠశాల విద్యార్థులకు రూ.18 వేల విలువగల నోట్ బుక్స్ ఇవాళ బహుకరించారు. ఈ మేరకు హెచ్ఎం ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు దాతలు సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.