VIDEO: అడవిలో తిష్ఠ వేసిన 16 ఏనుగుల గుంపు

VIDEO: అడవిలో తిష్ఠ వేసిన 16 ఏనుగుల గుంపు

CTR: పులిచెర్ల మండలం పాల్యం పంచాయతీ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 16 ఏనుగులు గుంపు అడవికే పరిమితమయ్యాయి. ప్రతిరోజు రాత్రి వేళలో పొలాల్లోకొచ్చి పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు శుక్రవారం రాత్రి అడవిలోనే తిష్ఠ వేశాయి. ఈ ఘటనపై అటవీ శాఖ సిబ్బంది అటవీ పరిసర ప్రాంతాల్లో పంటలను పరిశీలించారు.