'కార్మికవర్గం తిప్పికొట్టాలి'

'కార్మికవర్గం తిప్పికొట్టాలి'

ASR: పోరాటాల ద్వారానే కార్మికుల హక్కులను కాపాడుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందరరావు పేర్కొన్నారు. మంగళవారం పాడేరులో సీఐటీయూ అంగన్వాడీ, శానిటేషన్ తదితర రంగాల కార్మికులతో కలిసి సీఐటీయూ జెండాను ఎగురవేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, దీనిని కార్మిక వర్గం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.