'మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి'
VZM: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై నారా లోకేశ్కు లేఖ రాసి బొబ్బిలిలో సంతకాల సేకరణ చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు లేకపోవడంతో మహిళలు టీచర్లు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.