రోగులను పరామర్శించిన సేవాదళ్ అధ్యక్షులు

BDK: దుమ్ముగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు భద్రాచలం నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు పిలక వెంకటరమణారెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు.