చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు విరాళం

చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు విరాళం

NDL: బనగానపల్లె మండలం, నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో సోమవారం బ్రహ్మయ్య ఆచారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు 25,116 రూపాయల విరాళాన్ని డెవలప్‌మెంట్ కమిటీ ఛైర్మన్ పివి కుమార్ రెడ్డి సమక్షంలో వేద పండితులకు వారు అందజేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను ఇచ్చారు.