VIDEO: నాంచారి మడూరు ను మండలంగా చేయాలని ధర్నా

VIDEO: నాంచారి మడూరు ను మండలంగా చేయాలని ధర్నా

MHBD: తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామస్తులు తమ ఊరును ప్రత్యేక మండలంగా మారించాలని డిమాండ్ చేస్తూ శనివారం జాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నాంచారి మడూరు గ్రామంలోని యువకులు, వ్యాపారవేత్తలు, విద్యారంగ ప్రతినిధులు, మహిళా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.