VIDEO: ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ
NLG: శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామంలోని ఇష్టకామేశ్వరి స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుడిశెట్టి ఫౌండేషన్ ఛైర్మన్ పాండురంగ రావు హజరై ప్రత్యేక పూజలు చేసి, మహా అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దీక్ష పరులైన స్వాములు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.