వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు

వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు

కృష్ణా: మాజీమంత్రి వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 2024 జులైలో తనపై వంశీ ఆయన ఆముచరులు దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీతో సహా మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.