బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

TPT: గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు సోమవారం తిరుపతి మీదుగా బస్సులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. గంటలకు పైగా ఆర్టీసీ బస్‌స్టాప్‌లోనే ఉండి నిరీక్షించారు. ప్రతి అరగంటకైన తిరుపతి వయా నాయుడుపేట, శ్రీకాళహస్తి మీదగా బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. నెల్లూరు మీదుగా ఉన్న బస్సులు తిరుపతి వైపు లేవని అధికారులు స్పందించాలని ప్రయాణికులు తెలిపారు.