VIDEO: ప్రతాపసింగారంలో కిష్కిందకాండ
MDCL: పోచారం మున్సిపాలిటీ ప్రతాప సింగారంలో కిష్కింద కాండ కొనసాగుతోంది. కోతుల బీభత్సంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇళ్లు, కిరాణా దుకాణాల్లోకి చొరబడి ఆహార పదార్థాలు ధ్వంసం చేస్తున్నాయి. పంచాయతీ కాలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలకులు, అధికారులు.. మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తూ ప్రజల్లో అసంతృప్తి రేపుతున్నారు.