బుట్ట ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్రావు
BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవోగా వెంకట్రావు ఈరోజు తిరిగి బాధ్యతలు చేపట్టారు. 43 రోజుల పాటు ఆయన వ్యక్తిగత సెలవుల్లో ఉన్నారు. సెలవులు ముగించుకొని తిరిగి ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించి దేవస్థానంలోని అన్ని విభాగాలు, ఆలయము, క్యూలైన్‌లు, ఆలయ పరిసర ప్రాంతాలు, మాడవీధులు, శివాలయం, కొండపైన పుష్కరిణి, ప్రసాద విక్రయాలు పరిశీలించారు.