నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: కామేపల్లి మండలం కొత్తలింగాల 33/11 కేవీ ఉపకేంద్రం పరిధిలోని 11కేవీ గోవింద్రాల ఫీడర్లోని గోవింద్రాల, గోవింద్రాల బంజర గ్రామాలకు ఇవాళ విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 9గంటల నుంచి మ. 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని కొత్తలింగాల ఏఈ ఎన్.శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గృహ వినియోగదారులు, రైతులు గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.