VIDEO: తండ్రి బాటలోనే తనయుడు లోకేష్
GNTR: మంత్రి నార లోకేష్ తన సింప్లి సిటిని చాటుకున్నారు. కర్ణాటకలోని సింధనూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వచ్చిన నారా లోకేష్‌కు అక్కడి నిర్వహకులు ప్రత్యేక కూర్చి వేశారు. తనకు ఎలాంటి స్పెషల్ కుర్చి వద్దని అందరితోపాటు కుర్చున్నారు. ఈఘటన చూసిన అక్కడి వారు తండ్రి సీఎం చంద్రబాబు బాటలోనే కొడుకు కూడా ఎంత ఎదిగిన ఒదిగే గుణాన్ని అలవర్చుకున్నారని ప్రశంసిస్తున్నారు.