'సమర్థవంతంగా ధాన్యం సేకరణ జరపాలి'

'సమర్థవంతంగా ధాన్యం సేకరణ జరపాలి'

VZM : సమర్థవంతంగా ధాన్యం సేకరణ జరపాలని గజపతినగరం తహసీల్దార్ రత్నకుమార్ అన్నారు. ఇవాళ సాయంత్రం గజపతినగరంలోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో TADEO లు చేపట్టాల్సిన పనులు సమగ్రంగా తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్, ఏపీఎం సూర్యనారాయణ, మిల్లర్లు పాల్గొన్నారు.