తెలంగాణ యూనివర్సిటీలో క్లీన్ ఇండియా కార్యక్రమామం

తెలంగాణ యూనివర్సిటీలో క్లీన్ ఇండియా కార్యక్రమామం

NZB: తెలంగాణ యూనివర్సిటీలో నేషనల్ సర్వీస్ స్కీమ్ NSS యూనిట్ 1, 4 ఆధ్వర్యంలో గురువారం కొత్త బాయ్స్ హాస్టల్ ప్రాంగణంలో క్లీన్ ఇండియా ప్రోగ్రాంను వీ.సీప్రొఫెసర్ టి. యాదగిరిరావు ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రో.రవీందర్ రెడ్డి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.ఆరతి, యూనిట్1,4ప్రోగ్రాం ఆఫీసర్స్ ప్రొ.స్వప్న, స్రవంతి పాల్గొన్నారు.