జిల్లాలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమం ప్రారంభం

జిల్లాలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమం ప్రారంభం

MBNR: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఎస్పీ డి. జానకి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 99 రోజుల పాటు సాగే ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యం అని అన్నారు. నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని పోలీసులు కోరుతున్నారు.